Sunday, May 5, 2024
- Advertisement -

వినాయక్‍కి అఖిల్ దెబ్బ మాములుగా తగలలేదు

- Advertisement -

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా అఖిల్. అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతు వినాయక్ ఈ సినిమాని తెరకేక్కించాడు. అభిమానుల భారి అంచనాల మధ్య ఈ సినిమాని రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చి సినిమా ప్లాప్‍గా నిలిచింది.

వినాయక్‍ను నమ్మి నాగర్జున అఖిల్‍ను అతని చేతిలో పెడితే వినాయక్ ఇలాంటి ప్లాప్ ఇచ్చాడు.ఈ ఒక్క సినిమా వల్ల వినాయక్ ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. బోరింగ్ సినిమా తీసావ్ అంటు వినాయ‌క్‍ను విమ‌ర్శ‌ంచారు. ఐతే ఈ సినిమాకి ముందు వినాయక్ సొంత ఇల్లు కొనుకున్నాడు. చాలా కోట్లు ఖర్లు పెట్టి అద్భుతంగా తన ఇల్లును క‌ట్టించుకున్నాడు. ఇష్టంగా కట్టించుకున్న ఈ ఇంటి తర్వాతే వినాయక్ అఖిల్ సినిమా చేసాడు. సినిమా ప్లాప్ అయింది.

మరి ఏమైందో తెలియాదు కానీ వినాయక్ తన ఇంటిని 20 కోట్ల‌కు అమ్మేసాడ‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ సినీ పరిశ్రమలో ఓ ప్ర‌ముఖ సీనియ‌ర్ హాస్య‌న‌టుడి ఇంట్లో రెంట్ కి ఉంటున్నాడ‌ని స‌మాచారం. సో అఖిల్ సినిమా వల్ల వినాయక్ చాలా నష్టపోయాడు అని అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -