Saturday, May 25, 2024
- Advertisement -

అల్లరి నరేష్ ను సరిగా చూడని అతని వైఫ్

- Advertisement -

అల్లరి నరేష్ అంటే ఏంటో మనం ప్రత్యేకించి చెపుకోవల్సిన అవసరం లేదు.అతని ప్రతి చిత్రం ఓ రేంజ్లో పేలుతూ ఉంటుంది.కామెడీతోనే మనోడు కవ్వించేస్తూ ఉంటాడు.అయితే అతను పెళ్ళి చేసుకున్న తరువాత తన కామెడీతో తన వైఫ్ ను కూడా నవ్విస్తూ ఉంటాడని అంతా అనుకున్నారు.

కాని ఇక్కడ విచిత్రమేమంటే…..మామ మంచు అల్లుడు కంచుతో అల్లరి నరేష్  హాప్ సెంచరీ చేస్తున్నప్పటికీ…ఇప్పటి వరకూ అల్లరి నరేష్ నటించిన ఇన్ని చిత్రాల్లో కేవలం ఒక్క చిత్రం మాత్రమే చూసిందట నరేష్ వైఫ్.

అది కూడా జేమ్స్ బాండ్ సినిమానే కావడంవిశేషం.దీంతో  అల్లరి నరేష్ ను సరిగా చూడని అతని వైఫ్ అంటూ నెట్లో జోకులు పేల్చేసుకుంటున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -