Thursday, May 2, 2024
- Advertisement -

నిహారిక ఎంగేజ్మెంట్ లో స్పెషల్ గా ఎట్రాషన్ గా నిలిచిన బన్నీ..!

- Advertisement -

స్టార్ డమ్ కోసం ఎంత కష్టపడాలో.. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆయనకుకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు మలయాళంలో కూడా అల్లు అర్జున్ కి విపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లిన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు. అలా కనిపించేందుకు నిత్యం కృషి చేస్తాడు. అది ఫిట్ నెస్ విషయంలో కావొచ్చు, డ్రెస్సింగ్ విషయంలోనూ కావొచ్చు. హెయిర్ స్టైల్ విషయంలోనూ కావచ్చు. పది మంది కళ్లు పెద్దవి చేసి చూసేలా ఆశ్చర్య పరుస్తుంటాడు. నిహారిక-చైతన్యల నిశ్చితార్థం నిన్న (ఆగస్ట్ 13) కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకులో మెగా, అల్లు జంటలన్నీ వైరల్ అయ్యాయి. బన్నీ ప్రస్తుతం పుష్ప కోసం డిఫరెంట్ లుక్‌ను ట్రై చేస్తున్నాడు.

ఇందులోసం బాడీని, జుట్టును పెంచుతున్నాడు. నిన్నటి ఈవెంట్‌లో కళ్లన్నీ బన్నీపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక బన్నీ నల్లటి దుస్తులు, రింగు రింగులుగా తిరిగిన జుట్టుతో కొత్త పెళ్లి కొడుకులా కనిపించాడు. తన శ్రీమతి స్నేహాతో దిగిన ఫోటోలు చూస్తూంటే వీరిద్దరి నిశ్చితార్థపు వేడుకలా అనిపించింది. ఇక వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి నిహారిక నిశ్చితార్థం ఏమో గానీ టాలీవుడ్ స్టైలీష్ కపుల్ అని బన్నీ మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరు పిల్లల పేరెంట్స్ అయినా సరే నవదంపతుల్లానే కనిపించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -