Thursday, May 16, 2024
- Advertisement -

అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్

- Advertisement -
allu arjun getting warning to fans

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే అభిమానం కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అనుకునే వారు కానీ.. ప్రస్తుతం అటువంటి పరిమితులు చెరిపేయబడ్డాయని నిరూపిస్తున్నాయి తాజా సంఘటనలు.

{loadmodule mod_custom,GA1}

అభిమానులు హీరోలతో ఫోటోలు తీసుకోవడం, వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం పరిపాటిగా మారిపోయిన ఈ సెల్ఫీల కాలంలో చివరికి దాసరి అంత్యక్రియల సమయంలో కూడా ఏ మాత్రం సంయమనం పాటించకుండా అల్లు అర్జున్ అభిమానులు “డీజే డీజే” అంటు కేకలు పెట్టడం.. అటు అల్లు అర్జున్‌కే కాకుండా చాలా మందికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.

{loadmodule mod_custom,GA2}

అసల ఫాన్స్ ఎండకు ఇలా చేస్తున్నారు అనేది ఎవరి తోచని పరిస్థితి ఏర్పడింది.ఫాన్స్ అభిమానం ఉండాలి కాని అది ఉపయోగించావాల్సిన సమయంలోనే ఉపయోగించాలని అని బన్నీ చెప్పుకొచ్చారు.ఈ తాజా సంఘటనపై కేకలు పెట్టవద్దని అల్లు అర్జున్ కోప్పడే వరకు వెళ్లిందంటే ఆ అభిమానం ఎంత ఇబ్బందికరంగా మారిందేమో ఆలోచించవచ్చు. అభిమానం ఎటువంటి పరిస్థితులలోనూ హద్దులు దాటరాదనే విషయాన్ని కనీసం ఇకనైనా సదరు అభిమానులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో..

{youtube}7DoeG7SEmjE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  2. శ్రీముఖి తండ్రి..రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?
  3. చంద్రబాబుకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్
  4. శ్రీముఖి తండ్రి.. రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -