Monday, April 29, 2024
- Advertisement -

విక్రం తో అల్లు అర్జున్ సినిమా!

- Advertisement -

అల్లు అర్జున్ ప్రస్తుతం సరైనోడు సినిమాతో రాబోతున్నాడు. బన్నీ సరసన రకుల్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. పుల్ లెన్తు మాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇష్క్, మనం వంటి అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు విక్రమ్ కూమార్. ప్రస్తుతం ఈ దర్శకుడు 24 అనే సినిమాని తీస్తున్నాడు. టాలీవుడ్ కానీ కోలివుడ్ లో కానీ టాప్ హీరోలందరు ఇప్పుడు ఈ దర్శకుడితో చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఆ చాన్స్ ఇప్పుడు బన్నీకి వచ్చింది. బన్నీ సరైనోడు తో వస్తున్నాడు.

దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ విక్రం తో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . విక్రం – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో  సినిమా వస్తే అది ఎలా ఉంటుందో అన్న ఆత్రుత ఇప్పుడే మొదలయ్యింది ఎందుకంటే మొదటి నుండి విభిన్న చిత్రాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్న దర్శకులు విక్రం బన్నీ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -