ఒకే బంగారం నటుడు ప్రభు ఇకలేరు..

ప్రముఖ నటుడు ప్రభు లక్షమణ్ కొద్ది గంటల ముందు గుండె పోటుతో మరణించారు. ప్రభు తెలుగులో వచ్చిన ఒకే బంగారంలో ముఖ్య పాత్ర పోశించారు.

కోలివుడ్ స్టార్స్‌తో ప్రభుకు మంచి సనిహితం ఉంది. ప్రభు మరణం కోలివుడ్ జిర్ణించుకోలేకపోతుంది. అతని మరణం అందరికి బాధకరం. పొఎస్‍ఎన్‍ఎ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు టెక్న్‌ల‍జ్‍కి కో-చెర్మన్.