Saturday, May 18, 2024
- Advertisement -

సరైనోడుపై రూమార్స్!

- Advertisement -

భారీ అంచనాలతో వచ్చిన సరైనోడు సినిమా నిన్న రిలీజ్ అయింది. అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్, క్యాథరిన్ లు హీరొయిన్స్ గా నటించగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా కథలో దమ్ము లేకపోవడం కేవలం హీరో మాస్ లుక్, పైట్స్ మీదనే దర్శకుడు దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. సినిమాలో ఎదో ఉందని అనుకొన్ని వెళ్ళిన అభిమానులకు నిరశే మిగిలింది. అయితే ఈ సినిమాకి సోషల్ మీడియాలో పలు వెబ్ సైట్లు వారు సినిమా అంతంతా మాత్రమే ఉందని తెల్చేశారు. కానీ ఎవరు కూడా ఈ సినిమాకి 4 రేటిగ్ ఇవ్వలేదు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సబ్యులే 4 స్టార్ రేటింగ్ ఇచ్చి ఓ పోస్టర్ వదిలారు.

ఇలా సొంత రేటింగ్ ఇచ్చుకొవడం వల్ల వచ్చేది ఏం ఉంది అని అటున్నారు. సొంత డబ్బ కొట్టుకున్నట్లు ఉంటది తప్ప వచ్చేది ఏం ఉండదు అని రూమార్స్ వినిపిస్తున్నాయి. మాస్ జనలకు ఏంతో కొంత ఈ సినిమా నచ్చుతుందేమో కాని ఫ్యామీలికి నచ్చే అంశాలు ఈ సినిమాలో లేవు. ముఖ్యంగా ఈ సినిమాలో కామీడి అంతగా లేకపోవడం మైనెస్ పాయింట్. కలక్షన్స్ పరంగా ఈ సినిమా మొదటి రోజు పరవలేదు అనిపించిన బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కావాడం కష్టమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -