Monday, April 29, 2024
- Advertisement -

మై లవ్ స్టొరీ విత్ ద జిమ్

- Advertisement -

అందాల భామ సమంత తన నటనతో అభిమానులను అలరిస్తుంది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగులో వరస అవకాశాలతో దూసుకెల్తుంది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో అలాగే సూర్య నటిస్తున్న 24అనే సినిమాలో కూడా నటిస్తుంది.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లోకూడా నటిస్తుంది. అయితే ఈ అందాల భామ సమంత మళ్ళీ లవ్ లో పడింది అయితే ఈసారి లవ్ లో పడింది మనుషులతో కాదు మరి ఎవరితో అనే కదా మీ డౌట్ ……జిమ్ తో లవ్ లో పడింది సమంత . సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమ లో మునిగిన తేలిన సమంత అతడితో బ్రేకప్ అయ్యాక సినిమాలపై ద్రుష్టి పెట్టిన ఈ భామ తన ఫిజిక్ పై మరింత దృష్టి పెట్టింది.

అందుకే జిమ్ లో తెగ కష్టపడుతోంది ఈ భామ . జిమ్ లో వల్లు హూనం అయ్యేలా కష్టపడుతున ఈ భామ తన కష్టాన్ని ఇతరులకు తెలిసేలా ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . పైగా ”మై లవ్ స్టొరీ విత్ ద జిమ్ ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -