Sunday, April 28, 2024
- Advertisement -

మొన్న బికిని ట్రీట్ ఈసారి అంతకుమించి.. బాబోయ్ అనసూయ అవి చూపిస్తూ రచ్చ చేస్తుంది..!

- Advertisement -

అదేంటో ఈమధ్య బుల్లితెర భామలంతా కూడా బ్రహ్మాండంగా హాట్ షో చేసేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అనిపించేలా రెచ్చిపోతూ దుమ్ము దులిపేస్తున్నారు. స్మాల్ స్క్రీన్ యాంకర్స్ లో శ్రీముఖి ఫోటో షూట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ఆమెకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా అనసూయ కూడా అదరగొట్టే అందాలతో రచ్చ చేస్తుంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ అందాల ప్రదర్శన ఇప్పుడు అంతటా హాట్ న్యూస్ గా మారింది.

ఇద్దరు పిల్లల తల్లై ఉండి కూడా అనసూయ తన హాట్ షోతో వావ్ అనిపించేస్తుంది. మొన్న బీచ్ లో బికిని ట్రీట్ తో ఫాలోవర్స్ ని సర్ ప్రైజ్ చేసిన అనసూయ లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా ఫోటో షూట్ చేసింది. అంతేనా థై షోతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనసూయ ఈ హాట్ షో వెనుక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ అమ్మడు మాత్రం ఇలా రెచ్చిపోవడం ఇదివరకు ఎప్పుడూ చూడలేదని చెప్పొచ్చు.

ఈమధ్య స్మాల్ స్క్రీన్ కి దూరమై సినిమాల మీద ఫోకస్ చేసిన అనసూయ అక్కడ కూడా తన సత్తా చాటుతుంది. పాత్ర ప్రాధాన్యతని బట్టే సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు ఇక మీదట గ్లామర్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తిస్తుంది. అందుకు శాంపిల్ గానే అమ్మడు ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది. ఏది ఏమైనా అనసూయ రెచ్చిపోవడం చూసి ఆమె ఫాలోవర్స్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -