Wednesday, May 15, 2024
- Advertisement -

కోటి రూపయల కార్ ని కొన్న హాట్ యాంకర్

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఫేం తో దూసుకుని పోతోంది యాంకర్ అనసూయ. మొదటగా సాక్షిలో ఛానల్ లో కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత మా మ్యూజిక్ ఛానల్ లో ఆ తర్వాత జబర్దస్త్ షోతో పిచ్చ ఫేమస్ అయిపొయింది.

ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నుంచి , హాట్ లుక్స్ వరకూ అన్నీ కుర్రాళ్ళకి పిచ్చేక్కించే విషయాలే . ఈ మధ్యనే సినిమాలలో కూడా దూసుకుని వెళుతున్న ఆమె క్షణం తో సూపర్ హిట్ కొట్టేసింది.

ఆ సినిమా తరవాత ఆమెకి డిమాండ్ మరింతగా పెరిగింది. తన సక్సెస్ ని తానే ఎంజాయ్ చేస్తూ ఒక ఖరీదైన కారు కొనేసింది. ఆడి Q7… చాలామంది సెలబ్రిటీలకు ఇదో పోష్ టార్గెట్. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అనిపించే ఈ కారును ఇప్పుడు అనసూయ కొనేసింది. ఇంకా ఆమెకు కారు డెలివరీ అవకపోయినా… కోరుకున్న కొత్త కారు కొన్న ఆనందం మాత్రం అనసూయ కళ్లలో కనిపిస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -