Thursday, May 9, 2024
- Advertisement -

యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!

- Advertisement -
ravi dating with saloni

ప్రస్తుతం బుల్లి పైన తన అద్బుతమైన యాంకరింగ్ తో ఓ రెంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు యాంకర్ రవి. రవికి ఏ రెంజ్ లో పాలోయింగ్ వచ్చిందో అదే రెంజ్ లో పలు వివాదాలు కూడా ఆయన చుట్టు చక్కెర్లు కొడుతుంటాయి. అప్పట్లో యాంకర్ లాస్యతో రవికి ఏదో రిలేషన్ ఉందని పలు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి శ్రీముఖి వచ్చి చేరింది. అప్పటి నుండి వీరి మాటలు.. వీరి చేష్టలు చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉందని ముడిపెట్టేశారు.

కానీ రీసెంట్ గా అవన్ని రూమార్స్ అని తెలిపోయింది. యాంకర్ రవి ఇప్పుడు ఓ క్రేజీ టాప్ హీరోయిన్ డేటింగ్ లో బిజీగా ఉన్నాడట. మరి ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు..? ఏంటి ఆ సంగతి.. ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా మర్యాద రామన్న ఫేమ్ సలోని ‘పటాస్’ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చింది.

పటాస్ లో ముందుగా ఒక కంటెంట్ ఇచ్చి దాని మీద అక్కడున్న ప్రేక్షకులను మాట్లాడమంటారు…ఆ కంటెంట్ వయసు దగ్గ పనులు చెయ్యడం అంటే ఏంటి అని… దీని మీదే అందరు మాట్లాడుతుండగా, మధ్యలో రామ్ ప్రసాద్ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని సలోనికి చెప్తే… దీనికి బదులుగా నువ్వు రామ నేను సీత అని చెప్పింది ఈ బ్యూటీ.. ఇదే విషయం రవి మరి నేనో అంటే..నేను నీతో డేటింగ్ చేస్తాను రామ్ ప్రసాద్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది సలోని. సో అది అసలు విషయం. ఆ డేటింగ్ వార్త అంతా ఆ ప్రోగ్రాం లో భాగామే. అంతే కానీ.. రవి ఏ హీరోయిన్ తో కూడా డేటింగ్ చెయ్యడంలేదట. మరి రవి, శ్రీముఖిల పరిస్థితి ఏంటీ..? అని మాత్రం అడగొద్దు.

Related

  1. పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?
  2. యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!
  3. అల్లూ అరవింద్ గురించి వింత విషయం చెప్పిన చరణ్
  4. యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -