Sunday, May 26, 2024
- Advertisement -

యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!

- Advertisement -
srimukhi dating with yuva hero

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధాంగా అంతే గ్లామర్ గా కనిపిస్తోంది అందాల భామ హాట్ యాంకర్ శ్రీముఖి. అయితే ఈ ముద్దుగుమ్మ తన వృత్తిలో భాగంగా తోటి యాంకర్ అయిన రవితో చలా క్లోజ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. కానీ శ్రీముఖి మాత్రం రవిని ఒక ఫ్రెండ్ గానే చూస్తుందట.. అవును… వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. బుల్లితెర ప్రేక్షకుల కోసమే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అని అంటున్నారు. కానీ లేటేస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం శ్రీముఖి ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో లవ్ లో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళు గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నట్టు మొన్ననే బయటకొచ్చింది. న్యూ ఇయర్ రోజున వీళ్ళిద్దరూ కలసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరి కంట్లో పడటం వల్లనే అది అందరికీ తెలిసిందట.

అంతే కాకుండా వీరి ప్రేమకు శ్రీముఖి ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఎవరికి తెలియకుండా కొనసాగుతున్న శ్రీముఖి ప్రేమ వ్యవహారం రవికి కూడా తెలుసట. మొదట కాస్త బాధ పడ్డ రవి, ఆ తరువాత మాత్రం అమ్మడు లవ్ చేస్తున్న హీరోతో కూడా క్లోజ్ గా ఉంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ హాట్ భామ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది కాబట్టి, ఇప్పుడీ వ్యవహారం బయట పడితే ఆ ప్రభావం కెరీర్ పై పడుతుందని భావించిన శ్రీముఖి, తన ప్రేమ విషయాన్ని బయటకి రాకుండా చాలా జాగ్రత పడుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో రవి-శ్రీముఖిలపై వస్తున్న పుకార్లకు ఇకనైనా తాళం పడుతుందేమో చూడాలి.

Related

  1. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!
  2. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  3. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  4. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -