Saturday, April 27, 2024
- Advertisement -

బెడ్ రూమ్ సీన్లు చేసి పెద్ద తప్పు చేశా : ఆండ్రియా

- Advertisement -

హీరోయిన్ ఆండ్రియా గుర్తుందా ? అదే యూగానికి ఒక్కడు, విశ్వరూపం వంటి సినిమాల్లో కనిపించి అలరించిన భామ. ఈమెకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. అయితే తాను బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి పెద్ద తప్పు చేశానని.. ఇప్పుడు తనకు అటువంటి పాత్రలే అధికంగా వస్తున్నాయని బాధపడుతోంది ఆడ్రియా.

తాజాగా ఆమె నటించిన మూవీ ’వడ చెన్నై’ లో కొన్ని సన్నివేశాల్లో ఆమె నగ్నంగా కనిపించింది. దీనిపై పెద్ద వివాదం తలెత్తడంతో మూవీలో ఆ సీన్లను తొలించారు. అయినా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పడక సీన్స్ చేయడం తన పొరపాటై పోయిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మంచి స్టోరీ తన ముందుకు వస్తే, తీసుకునే పారితోషికాన్ని తగ్గించుకునేందుకు సమ్మతమేనని అంటోంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ భామ.. ‘మాళిగై’, ‘మాస్టర్’, ‘అరణ్మనై-3’ చిత్రాల్లో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -