Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్

- Advertisement -
anisha ambrose opens up about pawan kalyans false promise

అనిషా అంబ్రోస్.. హీరోయిన్ గా చిన్న సినిమాలు చేస్తోంది. అలాంటి ఈ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది. కానీ అలా వచ్చిన అవకాశం.. ఇలా వెళ్లిపోయింది. అమె విషయంలో పవన్ మాట నిలబెట్టుకోలేకపోయారు. దాంతో అనిషా అంబ్రోస్.. చాలా నష్టపోయింది. ఇంతకి.. ఈ హీరోయిన్ కి.. పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం..? అయితే అసలు కథలోకి వెళ్లాల్సిందే.

{loadmodule mod_custom,Side Ad 1}

సర్దార్ గబ్బర్ సింగ్.. మూవీకి ముందు సంపత్ నంది దర్శకుడిగా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట మీద రెండేళ్ళు ఇంకో సినిమా ఒప్పుకోకుండా ఎదురు చూసాడు సంపత్. కాని మాట తప్పిన పవర్ స్టార్ ఆ అవకాశం బాబీకి ఇచ్చాడు. అయితే ఏమైంది ఈ వేళ, రచ్చ లాంటి సినిమాలు అప్పటికే తీసాడు. కొంత గ్యాఒ వచ్చిన రవితేజతో బెంగాల్ టైగర్ తీసే మంచి హిట్ అందుకున్నాడు. అలాగే ఇప్పుడు గోపిచంద్ తో గౌతమ్ నంద అనే సినిమా తీస్తున్నాడు. కానీ హీరోయిన్ అనీషా అంబ్రోస్ ఇక చిన్న నటి. ఆమె తేలుకోలేకపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ లో ముందు హీరోయిన్ గా అనీషానే అనుకున్నారట.

{loadmodule mod_custom,Side Ad 2}

అమెను ఫిక్స్ చేశారు.. చివరకి మరో సినిమా ఒప్పుకోవద్దు అని కండీషన్ పెట్టారు. చాలా పెద్ద హీరోయిన్ అయిపోతా అనుకున్న అనిషా.. ఎదురు దెబ్బ తగిలింది. పవర్ స్టార్ మళ్ళీ మాట తప్పాడు. అనీషాని కారణం కూడా చెప్పకుండా తీసేసి కాజల్ ని తీసుకొచ్చాడు. 8 నెలలు పవన్ కోసం మరో సినిమా ఒప్పుకోకుండా, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఉన్న అనీషా, ఆ తరువాత తేలుకోలేకపోయింది. ఆ విషయాలన్ని స్వయంగా తానే మీడియా ముందు బయటపెట్టింది. మొత్తానికి.. ఇప్పుడు ఈ హీరోయిన్ ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో అయిన ఈ హీరోయిన్ కి మంచి అవకశాలు వచ్చి.. స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

{youtube}M4qKoyrewyo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. విప్పి చూపిస్తే తప్పు ఏముంది అంటున్న హీరోయిన్
  2. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  3. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  4. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -