Saturday, May 18, 2024
- Advertisement -

విప్పి చూపిస్తే తప్పు ఏముంది అంటున్న హీరోయిన్

- Advertisement -
rakul preet bold statement about exposing

రకుల్ ప్రీత్ సింగ్.. మొదట ఓ భామ తమిళంలో ట్రై చేసింది.. అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. తెలుగులో అడుగుపెట్టింది. ఏ టైంలో తెలుగులో అడుగుపెటిందో తెలిదు కానీ.. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఈ భామ చేసింది.. మంచి హిట్స్ అందుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

స్టార్ హీరోల సరసన నటిస్తూ ముందుకు వెళ్తున్న ఈ భామ రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాస్ సక్సెస్ అవ్వడంతో.. మంచి జోష్ మీద ఉంది. అదే క్రమంలో ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక సంగత్లు బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఏమంటుంది అంటే…సినిమాల్లో అందాల ఆరబోత పై మీ ఆలోచన చెప్పమని అడగగా, సినిమాల్లో, హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారు అంటుంది. అంతేకాకుండా.. గ్లామర్ దుస్తుల్లోనూ హీరోయిన్లను దేవతలుగా కనిపిస్తారు, అందుకే మాస్ ఫ్యాన్స్ వాళ్లను అమా అభిమానించేది అంటుంది. మొత్తంగా అందాల ఆరబోత అసలు తప్పే కాదు అన్నంతగా చెప్పేసింది.

{loadmodule mod_custom,Side Ad 2}

ఇక లిప్ లోక్స్ ఏమంటారు అని అడుగుతే.. దాన్ని ఎందుకు అంత భూతులాగా చూస్తున్నారు, అసలు ముద్దు సన్నివేశాలలో నటించడం తప్పే కాదు అంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది. అయితే వెంటనే మళ్లీ కాస్త ఆలోచించి, కధకు అనుగుణంగా ఏ సీన్ అయినా చెయ్యడానికి నేను రెడీ, అయితే ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారాల కోసమే ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాంటి కిస్ సీన్స్ లో నటించడం తనకు నచ్చదని.. తెలిపింది. అయితే ఆ మధ్య కొన్ని వదంతులు వచ్చాయి, కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి.. నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారా అని అడిగితే.. అవన్నీ రూమర్స్.. నేను ఎప్పుడు అలా చేయలేదని చెప్పింది. మొత్తంగా షాకింగ్ విషయాలు చెప్పి షాక్ ఇచ్చింది. 

{youtube}RGBJtYWuA2M{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  2. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు
  3. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  4. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -