42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్

Kajol in Bikini with daughter in Maldives

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.. ఈ మధ్య సినిమాల చేయడం కాస్త తగ్గించాడు. అయితే.. సినిమాల చేయడం కాస్త తగ్గించిన.. సక్సెస్ రేషియో మాత్రం బాగానే పెరిగిందని చెప్పాలి. గత ఏడాది.. వచ్చిన శివాయ్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. సినిమా మాత్రం మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ హీరో.. ఫ్యామిలీ టైంను బాగా మిస్ అయ్యాడనే చెప్పాలి.

{loadmodule mod_custom,Side Ad 1}

అందుకే ఇప్పుడు తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఎంచక్కా సమ్మర్ టూర్ వేసేశాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్ లో ఉండగా.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అజయ్ భార్య.. మాజీ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఉంది. 42 ఏళ్ల వసులో కాజోల్ బికినీలో ఈ ఫోటోలో కనిపించడం విశేషయం. కాజోల్ మాత్రమే కాకుండా.. వీరి కూతురు నైసా కూడా సేమ్ గెటప్ లో ఉంది. మొత్తం ఫ్యామిలీ అంతా స్విమ్మింగ్ డ్రెస్సులో ఇచ్చిన పోజ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటూన్నారు. 

{youtube}7UJeoHiSGk8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు
  2. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  3. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  4. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌