Saturday, May 4, 2024
- Advertisement -

శ్రీజ పెళ్లి లో పవన్ కళ్యాణ్ భార్య!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ రెండవ వివాహం బెంగుళూరు లో అంగరంగ వైభవం గా జరిగింది.ఈ వివాహం బెంగుళూరు కేవలం కుటుంబ సభ్యులు మరియు కొంతమంది ఆత్మియా అతిధుల మధ్య జరిగింది. అనంతరం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు.ఈ రిసెప్షన్ కి సినీ,రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అయితే బెంగుళూరు లో జరిగిన పెళ్లి కి పవన్ కళ్యాణ్ హాజరవ్వలేదు అనే వార్త ఇప్పటికే మారుమోగుతున్న వేళ, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా మెగా ఫంక్షన్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఒక విదేశీ మహిళ పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం నిండు చీర కట్టుతూ కనిపించింది. తొలిసారి ఇమె ఇలా మెగా ఫంక్షన్ నికి రావడం . సర్దార్ చిత్ర షూటింగ్ లో బిజీ గా పవన్ ఉండడం తో అయన ప్లేస్ లో తన భార్య అన్నా లెజ్‌నేవా ఫంక్షన్ హాజరు అయినట్లు తెలుస్తుంది. పెళ్ళికి సంభందించిన అద్భుతమైన వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

{youtube}v=QL0BsNLG1qY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -