Thursday, May 16, 2024
- Advertisement -

పిచ్చి పీక్ స్టేజ్ లో ఉంది!

- Advertisement -

టీ.ఆర్.పీ.రేటింగు గొడవలో పడి దాదాపు అన్ని ప్రధాన ఛానెల్స్ నీతిని గాలికి వదిలేసి “హింస, అశ్లీలం మా ఛానెల్ లో చూపబోము,” ఆంటూ పై పై మాటలు చెపుతునే చేసే అర్వాటం అంత చేస్తుంది.

అసలు మీడియా అంటే ప్రజలకు సరిగ్గ ఉపయోగపడాలి ప్రజల పక్షన న్యాయం చేసే విధంగా ఉండాలి. అంతే కానీ రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఒక ఎత్తు ప్రజలు తప్పు చేస్తే మరో ఎత్తు అన్నట్లు ప్రవర్తిస్తుంది ఇనాటి ప్రధాన ఛానెల్స్. రాజకీయ నాయకులు తప్పు చేసిన అది ఒప్పే అదే ఓ సాధారణ మనిషి చేస్తే, వీడి బాగోతం చూడండి అంటు వారి చానెల్స్ లో పదే పదే ఇస్తుంటారు. 

అందుకే ఇప్పుడు ప్రజలు ప్రధాన ఛానెల్స్  పై ఓ రెంజ్ లో కోపం తెచ్చుకుంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ చానెల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ మరి దరిద్రంగా ఉంటున్నాయి. అసలు మన ముందు ఓ సెలబ్రెటి ని  

పెట్టుకొన్ని అసలు ఆ ప్రశ్నలు వారిని అడగాల వద్ద అనే విషయన్నే మరిచి పోయి నోటికి వచ్చిందల్లా అడిగేస్తున్నారు.

అవి ఎలా ఉంటాయి అంటే? మీరు బ్లూ ఫిలిమ్స్ లో నటించరంటగా? మీకు ఆ హీరోకి సంబంధం ఉందటగా? మీరు ఎక్కువగా అక్కడే ఉంటారంటగా? అసలు ఇవేం ప్రశ్నల్లో అని చూసే ప్రేక్షకుడు సైతం కోపం తెచ్చుకున్నేలా ఉంటాయి. ఈ షో ను షూట్ చేసే కెమోరా మెన్ సైతం ఒక్కింతకు షాక్ అవుతున్నారట అసలు ఏం ప్రశ్నలు అడుగుతున్నాడు అని.

 ఐతే మాములు ప్రేక్షకుడికే అలా ఉంటే మరి అక్కడ ఆ ప్రశ్న విన్న సెలబ్రిట్సికి ఏ రెంజ్ లో కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పేరు ఉన్న చానెల్స్ కాబట్టి ఏం అనలేక పోతున్నారు కానీ లేకపోతే అలాంటి ప్రశ్నలు వేసినందుకు చెంప చెల్లుమనిపించే వారు. మనుషులు, పషువులు, జర్నలిస్టులు అనే విధంగా తయారు అవుతుంది. ఇలాటి ఎదవ ప్రశ్నలు వేసే కొందరు జర్నలిస్టుల వల్ల మంచి పేరు ఉన్న జర్నలిస్టులకు కూడా అవమానం అవుతుంది. 

కనిసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇలాటి షోలకు సెలబ్రిట్స్ ని పిలిచి అవమాన పరచడంపై ఆయా ఛానెల్స్ పై ప్రజలు తూ.. ఇవేం ప్రశ్నలు అంటున్నారు. ఇక ఈ షోలు చేసింది కాక పదే పదే స్క్రోలింగ్ లు ఇస్తుంటారు. ఇది సరిపోయింది కాక వారు యూట్యూబ్ చానెల్స్ లో ఈ షో కి సంబంధించి న వీడియో పెట్టడం వంటివి చేశారు. కొద్ది సెపటికే ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఆ వీడియోని యూట్యూబ్ నుండి తీసేశారు.

కేవలం టీ.ఆర్.పీ.రేటింగు కోసం ఇలా చేయడం ఇంత వరకు మంచిది. అంటే హింస, అశ్లీల ప్రశ్నలు అడుగుతనే టీ.ఆర్.పీ.రేటింగు వస్తుందా లెకపోతే రాదా? ఇలా చానెల్స్ నడపడం వల్ల వారికి ఉన్న పేరు కాస్త దొబ్బేస్తుంది. 

ఇప్పటికైన ఆయా చానెల్స్ షోలు చేయండి కానీ తిక్క తిక్క ప్రశ్నలు వేయడం వంటివి చేస్తే వారికి ఉన్న పరువు కాస్తా దొబ్బేస్తుంది. ఇప్పటికైన ఓళ్ళు దగ్గర పెట్టుకొన్ని ఆయా చానెల్స్ నడుచుకుంటే మంచిది. జనలు మాత్రం ఆయా చానెల్స్ కి పిచ్చి పిక్ స్టేజిలో ఉందని అందుకే ఇలాంటివి చేస్తున్నారు అని అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -