Saturday, May 4, 2024
- Advertisement -

నాగర్జునకు ముందు భార్య కావల్సిన హీరోయిన్ ఎవరు..?

- Advertisement -

కింగ్ నాగార్జున.. అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా.. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున సినీ కెరియర్ దూసుకువెళ్తున్న టైంలో నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మి ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు.

వారి ఇద్దరు సంతానమే నాగచైతన్య.. ఆ తర్వాత లక్ష్మి కి, నాగార్జునకు మధ్య కొన్ని విబేధాల వల్ల వారు విడిపోయారు. తర్వాత కొంతకాలనికి నాగార్జున సినీ హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ఇద్దరి సంతానం అఖిల్. అందరికి ఈ విషయాలు తెలిసినవే. కానీ నాగర్జున పెళ్లి విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది అలనాటి హీరోయిన్ సుమలత. అక్కినేని నాగేశ్వరావు గారు నాగార్జున పెళ్లి విషయంలో.. చాలా ఆలోచించేవారట. ఒకరోజు నాగేశ్వరావు గారు షూటింగ్ లో ఉండగా ఒక అమ్మాయి ని చూసారత. చూడగానే తన వద్దకి రమ్మని పిలిచారట. నీ పేరు ఏంటమ్మ.. చాలా లక్షణంగా ఉన్నావ్ నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట.

ఈ విషయంను సుమలత స్వయంఆ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారట. అన్ని విషయాలు సక్రమంగా జరిగి ఉంటే.. ఈ పాటికి సుమలత నాగార్జున భార్యగా ఉండేదేమో. కానీ నాగార్జున అప్పటికే రామానాయుడి కూతురిని ప్రేమించాడు. ఈ విషయంలో ఏఎన్నార్ కూడా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేయలేదట. తరువాత సుమలత కన్నడ నటుడు అంబరీష్ ని వివాహం చేసుకుకుని సెటిల్ అయ్యిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -