Wednesday, May 15, 2024
- Advertisement -

అనసూయను వేధించిన వ్యక్తులు ఎవరు..?

- Advertisement -

అనసూయ.. ప్రస్తుతం బుల్లితెరపై దుమ్ములేపుతున్న యాంకర్. ఈమె అందాలకు ఫిదా అవ్వానివారు లేరు. ఇక బుల్లితెరపైన తను యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్క షో కి రేటింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే అనసూయ యంకర్ అవ్వడం కోసం చాలానే కష్టాలు పడిందట.

అలాగే తెలుగు స్పష్టంగా మాట్లాడడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందింది. అప్పట్లో ఒక న్యూస్ చానెల్ కి యాంకర్ గా పనిచేసిన అనసూయ కెరీర్ తో బాగా ఇబ్బందులు పడింది. అక్కడ కూడా ఆమెను చాలా మంది తీవ్రంగా వేధించేవారు. ఆ న్యూస్ చానెల్ నడిపించే వ్యక్తీ నుండి ఆమె ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొందని తనతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి తర్వాత ఆ న్యూస్ ఛానెల్ కి గుడ్ బై చెప్పిన అనసూయ ఒక బాబు పుట్టిన తర్వాత మళ్లీ టీవీ రంగంలోకి వచ్చింది. అలా జబర్దస్త్ లో యాంకర్ కావాలని కొందరు చెప్పడంతో ఆ టీవీ షో కి అనసూయ వెళ్ళడం అది కాస్తా బుల్లితెరపై ఊహించని విధంగా సక్సస్ అవ్వడం దాంతో ఆమె కెరీర్ టర్న్ అవ్వడం జరిగింది.

ఆ తరువాత ఆమె అందానికి సినిమా డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యి సినిమా చాన్సులు ఇచ్చేస్తున్నారు. ఐటెం సాంగ్స్ లో హీరో కి ఏమాత్రం తగ్గకుండా చిందులేస్తుంది అనసూయ. ఇప్పుడు ఈ భామ బుల్లితెరపైన మరోవైపు వెండితెరపైన బిజీగా ఉంది. అయితే ఒకప్పుడు చుసిన అనసూయ ఇప్పుడు అనసుయని చూస్తే మాత్రం అసలు పోల్చుకోలేకపోతున్నాం అని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -