Friday, May 17, 2024
- Advertisement -

హాట్‌హాట్‌గా అను… ఆక్సిజ‌న్‌లో అందాల బల‌కబోత‌

- Advertisement -

మ‌జ్ను సినిమాతో మ‌తులు పోగొట్టిన అమ్మ‌డు ఇప్పుడు ఆక్సిజ‌న్ పేరు మీద ప్రేక్ష‌కుల‌ను గాలిలో ముంచేందుకు అను ఇమ్మాన్యుయేల్ వ‌స్తోంది. తొలి చిత్రంతోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న ఈ భామ ఏకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఒక్క సినిమాతోనే క్రేజీ సంపాదించుకున్న ఈ పిల్ల ఇప్పుడు హాట్‌హాట్‌గా క‌నిపిస్తోంది. రొమాన్స్‌లో కూడా త‌క్కువ కాద‌ని గోపీచంద్‌తో క‌లిసి చూపిస్తోంది. అతి త‌క్కువ కాలంలో రావాల్సిన అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

గోపీచంద్ స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ భామ అందాలు ఆర‌బోసింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 30వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే సినిమా విడుద‌ల‌పై ఇప్పుడు ఎవ‌రికీ న‌మ్మ‌కం లేదు. వ‌రుస వాయిదాల‌తో ఈ సినిమాపై ఎవ‌రూ ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డం లేదు. కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ చిత్రాల్లో అను అందాల‌ను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇక త‌న తదుప‌రి చిత్రం అల్లు అర్జున్ న‌టిస్తున్న నాపేరు సూర్య చిత్రంలో న‌టించ‌నుంది. ఇలా ఈ భామ వ‌చ్చిన తొలి నాళ్ల‌కే ప్ర‌ముఖ న‌టుల‌తో న‌టించేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -