Tuesday, May 7, 2024
- Advertisement -

అనుపమకి ఆ హీరోతో ఎఫైర్‌?

- Advertisement -

అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ల‌లో ముందు వ‌రుస‌లో ఉంటుంది ఈ భామ‌.కుర్ర హీరోల ప‌క్క‌న సినిమాలు చేస్తు త‌న కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్లుతుంది. నాని,శర్వానంద్‌, రామ్, నితిన్, నాగచైత‌న్య వంటి కుర్ర హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది. అయితే అనుపమ ఓ కుర్ర హీరోతో ప్రేమ‌లో ఉంద‌ని వీరిద్ద‌రు క‌లిసి ప‌బ్‌లు,పార్టీలు అంటు తెగ తిరుగుతున్నారటా! అనుపమకి చాన్స్‌లు ఇవ్వ‌మ‌ని స‌దరు హీరో వేరే హీరోల‌కి సిఫార్స్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

అనుపమ కూడా ఆ హీరో అండ‌తో కొన్ని సినిమాలు చేస్తుంద‌ని తెలుస్తుంది.అయితే ఈ మ‌ధ్య అనుప‌మ బిహేవియ‌ర్‌లో చాలా మార్పు వ‌చ్చింద‌ని,షూటింగ్‌కు టైమ్ రావ‌డ‌ట్లేదని స‌మాచారం. ఇది అంతా ఆ హీరో అండ చూసుకునే అనుప‌మ ఇలా చేస్తుంద‌ని, ఇలా చేస్తే ఆమె ఎక్కువ కాలం ఇండ‌స్ట్రీలో ఉండ‌ద‌ని ఆమెతో ప‌ని చేసిన ద‌ర్శ‌కులు కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -