Wednesday, May 8, 2024
- Advertisement -

ప్ర‌కాశం జిల్లా జ‌న‌సేన అభ్య‌ర్థులు వీరేనా..?

- Advertisement -

2019 ఎలెక్ష‌న్స్‌కు అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను సిద్దం చేస్తున్నారు.అయితే వచ్చే ఎలెక్ష‌న్స్‌లో ప్ర‌కాశం జిల్లా జ‌న‌సేన అభ్య‌ర్థులు వీళ్లే అని గ‌త‌కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్క‌సారి జ‌న‌సేన త‌రుపున ప్ర‌కాశం జిల్లాలో పోటీ చేస్తున్న‌వారు ఎవ‌రో చూద్దాం.

ఒంగోల్ :రియాజ్‌
కందుకురు: రాకేష్ రెడ్డి
క‌నిగిరి: శివాజి నాయుడు(పుణే రియ‌ల్ ఎస్టెట్ వ్యాపారి)
మార్కాపురం :అన్నా రాంబాబు లేదా మున్సిప‌ల్ చైర్మ‌న్ భ‌ర్త‌
ఎర్రగొండ‌పాలెం :ఐత‌రావు
గిద్ద‌లురు: అన్నా రాంబాబు లేదా ఆర్‌డి.రామ‌కృష్ణ‌
ద‌ర్శి :ఎమ్‌.వేణు గోపాల్‌
అద్దంకి : కృష్ణ చౌద‌రి(లండ‌న్‌)
చీరాల :బాల‌య్య యాద‌వ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -