Saturday, May 4, 2024
- Advertisement -

అనుప‌మ పాప‌ ఇలా అయితే ఎలా?

- Advertisement -

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి హీర‌యిన్‌గా పేరు సంపాదించింది.తెలుగులో ప్రేమ‌మ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన అనుప‌మ త‌రువాత “అ ఆ ,శ‌త‌మానంభ‌వ‌తి, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గి”,సినిమాలు చేసింది. ఈ సినిమాలు అన్ని హిట్‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం నాని హీరోగా తెర‌కెక్కుత‌న్న కృష్టార్జున యుద్ధం , సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న మ‌రో సినిమా చేస్తుంది.కాని ఈ అమ్మ‌డు ఫోటోలు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన వానంద‌రు ఎంటీ అనుప‌మ ఇలా త‌య్యారైంది అనుకుంటున్నారు. ఈ ఫోటోల‌లో అనుప‌మ చాలా లావుగా క‌నిపిస్తుంది. ఇలా ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేస్తే కొంత కాలానికి అనుప‌మ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌దు అని సీనీ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నారు.

 

https://www.adya.news/telugu/gallery/anupama-parameswaran-birthday-celebrations/

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -