Saturday, May 18, 2024
- Advertisement -

ఇక్కడ చిరంజీవి అక్కడ అజిత్

- Advertisement -

అందాల భామ అనుష్క ప్రస్తుతం సింగం-3 సినిమా చేస్తుంది. ఇక అది కంప్లీట్ చేసుకున్నాక బాహుబలి పార్ట్-2 లో కూడా నటిస్తుంది. ఈ రెండు కాకుండా అనుష్క భాగమతి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యు.వి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇవే కాకుండా తెలుగులో మెగాస్టార్ కత్తి రీమేక్ సినిమాకు అనుష్కనే ఓనే చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మెగాస్టార్ సోలో సినిమాగా వస్తున్న కత్తిలాంటోడు సినిమాలో అనుష్క ఛాన్స్ కొట్టేస్తే ఇక అదుర్స్ అని చెప్పాలి.  

ఇక తమిళ్ లో అజిత్ తర్వాత చేస్తున్న సినిమాలో కూడా అన్సుష్క హీరోయిన్ గా ఓకే అయ్యిందట. వేదలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజిత్ ఆ సినిమా దర్శకుడు శివ డైరక్షన్లో సినిమా చేస్తున్నారు. అయితే సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా అనుష్కకు ఫిక్స్ అయ్యారట. సో ఈ లెక్కన చూస్తే అనుష్క 2016-17 ల్లో తన సినిమాలతో ప్రేక్షకులను మరింత అలరించనుందన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -