Wednesday, May 15, 2024
- Advertisement -

అప్సర రాణిపై సంచ‌ల‌న కంమెట్లు చేసిన‌ ఆర్జీవీ!

- Advertisement -

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఒక తిక్క.. దానికి ద‌గ్గ లెక్క ఎలా ఉంటుందో అలాగే ఆయ‌న సినిమాలో న‌టించే హీరోయిన్ల‌కు ఉంటుంది. అందుకే ఆయ‌న సినిమాలో న‌టించే హీరోయిన్లు ఎంత‌ బోల్డ్ సీన్ల‌నైనా ఈజీగా చేసేస్తారు. అలాంటి హీరోయిన్ల‌నే ఇండ‌స్ట్రీకి రామ్ గోపాల్ వ‌ర్మ ప‌రిచ‌యం చేస్తాడు. అలాంటి హీరోయిన్ల‌లో ఈ మ‌ధ్య వ‌చ్చిన వారిలో అప్స‌ర రాణి, పూజా భ‌లేక‌ర్.

థ్రిల్లర్ సినిమాతో అప్సర రాణిని రామ్ గోపాల్ వ‌ర్మ ప‌రిచ‌యం చేశాడు. ఈ సినిమాలో అప్స‌ర రాణిని వ‌ర్మ ఎంతో హాట్ గా చూపించాడు. ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా విడుదలైన ఈ ఒక్క సినిమాతో అప్సర రాణి దిశ మారిపోయింద‌ని చెప్పాలి. దాంతో క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో న‌టించే అవ‌కాశాన్ని పొందింది. ఇక పూజ భలేకర్ లడికి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక అప్సర రాణి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలను కుర్ర‌కారును హీట్ ఎక్కిస్తోంది. వీటిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. వావ్ అప్సర రాణి. అందుకే నిన్ను నేను ఏంజెల్ అని పిలుస్తానంటు కమెంట్ చేశాడు. అలాగే ఈ వీడియోను త‌నే ఎడిట్ చేసింద‌ని తెలుసుకుని.. వావ్. లడికి గర్ల్ కు కేవలం త‌న్న‌డం మాత్ర‌మే తెలుసు అనుకున్నా.. ఆమె షూటింగ్ కూడా చేస్తుందని తెలీదు.. ఎంతో ఆనందంగా ఉంద‌ని కామెంట్ చేశాడు.

టాప్ హీరోయిన్ల‌ను సైతం వెన‌క్కి నెట్టేసిన స‌మంత‌!

గోవాలో శ్రీముఖి అందాల ఆర‌బోత.. మాములుగా లేదు..!

పోర్న్‌ వీడియోలు తీసి అడ్డంగా బుక్కైన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -