Friday, May 10, 2024
- Advertisement -

హీరో పెళ్ళాం మీద మోజు పడ్డాడు

- Advertisement -

బాలీవుడ్ హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ జంటల్లో హృతిక్ రోషన్ మరియు సుశైన్ ల జంట ఒకటి. ఈ ఇద్దరు చిన్ననాటి నుండి స్నేహితులు అవ్వడంతో ఆ స్నేహం ప్రేమగా మారి తరువాత పెళ్లి చేసుకుని ఒకటయ్యేవరకు వచ్చింది. కాగా ఈ జంట ఈ మధ్యనే ఎవ్వరూ ఊహించని విధంగా ఒకరినుండి ఒకరు విడిపోవడంతో బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది.

హృతిక్ కంగనాతో సీక్రెట్ ఎఫైర్ నడపడం వల్లనే సుశైన్ దూరమయిందని కాదు సుశైన్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మరో నటుడు అర్జున్ రామ్ పాల్ తో ఎఫైర్ నడపడం వల్ల విడిపోయిందని అనుకుంటూనే ఉన్నారు ఇప్పుడు కూడా.కాగా హృతిక్ కంగనాల ఎఫైర్ ఈ మధ్యనే తెగిపోగా సుశైన్ – అర్జున్ రామ్ పాల్ ల ఎఫైర్ మాత్రం తెగడం లేదట.

అర్జున్ రామ్ పాల్ భార్య సుశైన్ ని ఎంత కలవోద్దని అర్జున్ కి కండీషన్ పెట్టినా ఇద్దరు మాత్రం ప్రతీ వీకెండ్ లో కలుస్తున్నారట. దాంతో త్వరలో ఈ అర్జున్ కూడా తన వైఫ్ నుండి విడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏంటో ఈ బాలీవుడ్ ప్రేమ-పెళ్లి-ఎఫైర్ వ్యవహారాలు అస్సలు అంతుపట్టవు. ఎవరు ఎప్పుడు ఎవరితో కలిసుంటారో ఎవ్వరు చెప్పలేరు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -