Wednesday, May 22, 2024
- Advertisement -

ప్రభాస్‌ను కొట్టేవాడే లేడా?

- Advertisement -

ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా, అనుష్క, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకేక్కిన చిత్రం బాహుబలి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. బహుబలి సినిమాతో ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది.

ముఖ్యంగా ప్రభాస్ కి చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది రికార్డ్ సృష్టించింది బాహుబలి. ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణం ప్రభాస్, రాజమౌళిలదే. 

ఇంత పెద్ద రికార్డ్ బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవ్వరి వల్ల కాదు అంటుంది సినీ పరిశ్రమ. ఈ రికార్డ్ ను బద్దలు కొట్టాలి అంటే మళ్ళీ బాహుబలి 2 తోనే అది సాధ్యం అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -