Sunday, May 12, 2024
- Advertisement -

బాహుబలి సినిమాని ప్రేమించి రానా చాలానే పోగొట్టుకున్నాడట!

- Advertisement -

బాహుబలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రానా పేరు ప్రపంచవ్యాప్తంగా మరిమొగింది. ‘భల్లాలదేవ’ గా బాహుబలి సినిమాలో రానా అద్భుతమైన నటన కనబరిచాడు. విలన్ అంటే ఇలానే ఉండాలి అనే పాత్ర చేశారు రానా. ఈ సినిమా రానాకు పేరు తెచ్చిపేటిన బాహుబలి సినిమాని ప్రేమించి చాలానే పోగొట్టుకున్నాడట.

అసలు రానా ఏం పోగొట్టుకున్నాడు అనుకుంటున్నారా. బాహుబలి సినిమా షూటింగ్ లో ఉన్నాప్పుడు రానాకు టాలీవుడు లో సోలో హీరోగా చాలానే ఆవకశాలు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించబడిన ‘పటాస్’ చిత్రం లో మొదట రానానే హీరోగా అనుకుంన్నాడట. కానీ రానా బహుబలి తో బిజీగా ఉండటంతో ఆ సినిమాని వదులుకోవల్సి వచ్చిందట.

తమిళంలో సూపర్ హిట్ అయిన తాని ఓరువన్ ‘ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో కూడా రానానే సంప్రదించారు. కానీ రానా బిజీగా ఉండటంతో రామ్ చరణ్ హీరో గా కనిపించబోతున్నారు. ఇలా రానా బాహుబలి లో నటించడం వల్ల రెండు సూపర్ హిట్ సినిమాలో నటించడం మిస్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -