Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి 2 ఓవర్ సీస్ 75 కోట్లకి ?

- Advertisement -

దక్షిణ భారత దేశానికే కాక భారతీయ సినిమా చరిత్రలో తలమానికంగా నిలిచిన బాహుబలి సినిమా ప్రస్తుతం ఇంటర్నేషనల్ విడుదల కి సిద్దం అవుతోంది. బాహుబలి – మొదటి భాగం ని తెరకి ఎక్కించిన బృందం డిసెంబర్ నుంచీ రెండవ భాగం తెరకి ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.

వివిధ భాషల్లో వివిధ ప్రొడ్యూసర్ లకి కాసులు కురిపించిన ఈ సినిమా రెండవ భాగం మీద యావత్ భారతం ఎదురు చూస్తోంది అంటే ఇక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రెండవ భాగం కి ఊహించని సొమ్ములు ఇప్పుడే ఆఫర్ ల రూపం లో వస్తున్నాయి.

బాహుబలి రెండవ భాగం ఓవర్ సీస్ హక్కులకోసం ఏకంగా డబ్బై ఐదు కోట్లకి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ బేరం పెట్టింది అని తెలుస్తోంది. అయినా గానీ ప్రొడ్యూసర్ లు అమ్మే పరిస్థితి లో లేరట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -