Sunday, April 28, 2024
- Advertisement -

సిక్స్ నుంచి సిక్స్ ప్యాక్ కోహ్లీ!

- Advertisement -

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభావంతమైన క్రికెటర్ అలాగే ఈ యూవ క్రికెటర్ తన ఆటతో అందరిని అందరి దృష్టి తనపై పడేలా ఆడుతుంటాడు. క్రికెట్ టీంలో కోహ్లీకి ప్రతేక స్థానం ఉంది. ఇతగాడు ఆట మొదలు పెటిండంటే అద్భుతం సృష్టించాల్సిందే. ఏ బాల్ ఏలా ఆడాలి ఏ బాల్ సిక్స్ కోటాలి అనే విషయలలో ఈ స్టార్ క్రికెటర్‍కి బాగా తెలుసు.

వచ్చిన అతి  తక్కువ కాలంలో ఎక్కువ సెంచరిలు సాధించి దబెస్ట్ అనిపించుకున్నాడు. ఐతే ఇటవలే వన్డేల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలో కోహ్లీ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఐతే ఇటవలే సిక్స్ ప్యాక్‍లో దిగిన ఓ ఫోటోని కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. చాలా హర్డ్ వర్క్ చేసి సిక్స్ ప్యాక్ సంపదించాడు. సో మనోడు సిక్స్‌ నుంచి సిక్స్ ప్యాక్ హిరో అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -