Saturday, May 18, 2024
- Advertisement -

నానిని ఎన్టీఆర్ బయోపిక్‌లో వ‌ద్ద‌న్న బాల‌య్య‌

- Advertisement -

హీరో నాని మంచి క్రేజ్‌ ఉన్న హీరో.ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోల‌లో నానికి ఉన్న మార్కెట్ మ‌రో హీరోకు లేదంటే నాని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకొవాలి.అలాంటి క్రేజ్ ఉన్న హీరోని బాల‌య్య ఎన్టీఆర్ బయోపిక్‌లో వ‌ద్ద‌ని చెప్పార‌ట‌.దీంతో బాల‌య్య‌కు నానికి మ‌ధ్య ఏదో గొడ‌ద ఉంద‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి..కొంద‌రు అలాంటిది ఏమి లేద‌ని నాని బాల‌య్యపై అభిమానాన్ని చాలాసార్లు చూపించార‌ని ఓ సినిమాలో బాల‌య్య పేరు త‌న‌ చేతిపై టాటూ కూడా వేసుకుని బాల‌య్య‌పై త‌న‌కున్న అభిమానాన్ని చూపించార‌ని తెలిపారు.అలాగే ఓ సినిమాలో సందర్భోచితంగా సినిమా పాటలు ప్లే చేయాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ పాటలు పెడితే, వద్దు, బాలయ్య పాటలు పెట్టండి అని కోరాడని కూడా గుసగుసలు వున్నాయి.

మ‌రి ఇంత అభిమానం చూపించిన నానిని ఎందుకు వద్ద‌ని బాల‌య్య అన్నారు అని ప్రశ్న‌లు నాని అభిమానుల‌లో క‌లుగుతుంది.అయితే ఇక్క‌డ బాల‌య్య త‌రుపు వారు త‌మ వాద‌నను వినిపించారు. నాని అంటే బాల‌య్య‌కు కూడా ఇష్ట‌మే అని అది చాలాసార్లు బాల‌య్యే స్వ‌యంగా ఒప్పుకున్నార‌ని తెలిపారు.కాని ఎన్టీఆర్ బయోపిక్‌లో క్యారెక్ట‌ర్‌కు నాని స‌రిపోడని దానికి హైట్ ఉన్న ప‌ర్సన్ కావ‌ల‌ని …నాని కొంచెం హైట్ త‌క్కువుగా ఉండ‌టంతో నాని ఈ క్యారెక్ట‌ర్‌కు స‌రిపోడ‌ని అందుకే బాల‌య్య నానిని వ‌ద్ద‌ని చెప్పాడు.అంతేగాని బాల‌య్య‌కు నానికి ఎంటువంటి గొడ‌వ‌లు కాని మ‌న్శ‌స్ప‌ర్ద‌లు లేవ‌ని ఇరువ‌ర్గాలు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -