Monday, April 29, 2024
- Advertisement -

లేటు వయసులో ఘాటు సినిమా అవసరమా.. ?

- Advertisement -

నందమూరి అందగాడు బాలకృష్ణ వందో చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తనకు మంచి హిట్లు ఇచ్చిన బోయపాటి శీనును కాని, కృష్ణవంశీ వంటి వాళ్లని కాదని క్రిష్ తో ఈ సినిమా చేస్తున్నారు. పైగా బడ్జెట్ కూడా తక్కువేమి కాదు.

ఏకంగా 50 కోట్ల రూపాయలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రక ఆధారాల నేపధ్యంగా రూపుదిద్డుకుంటున్న బాలయ్య బాబు వందో చిత్రం ఎంతటి కలెక్షన్లు తీసుకువస్తుందో చూడాలి. ఇంతకు మందు బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన లెజెండ్ 40 కోట్లు, సింహ సినిమా 30 కోట్లు, డిక్టేటర్ చిత్రం 20 కోట్లు వసూలు చేసింది.

మరి వందో చిత్రం పెట్టుబడి 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందా… లేదా అని అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. చూడాలి సినిమా విడుదలై ఎంత వసూలు చేస్తుందో…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -