Tuesday, May 14, 2024
- Advertisement -

బాలయ్య షాకింగ్ కామెంట్స్

- Advertisement -

నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్‍గా తెరకెక్కుతున్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో గ్రాండ్‍గా జరిగింది.

ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. సావిత్రి ఆడియో వేడుకలో బాలయ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అందరూ అన్ని రకాల పాత్రలు చేయలేరు….నేను కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను, అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే మా ఫ్యాన్స్ ఓప్పుకోరు.

అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి… కడుపైనా చేయాలి, కమిట్ కమిట్ అంటూ వెళ్లి పోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు బాలయ్య. నారా రోహిత్ గురించి నందిత మాట్లాడుతూ చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అని చెప్పింది… అపుడు నేను కింద నుండి అరుస్తూనే ఉన్నాను. నేను మాత్రం చాలా నాటీ. నేను ఎక్కని ఎత్తు లేవు, నేను చూడని లోతులు లేవు’ అంటూ బాలయ్య చెప్పడంతో ఆడియో వేడుక అంతా ఫ్యాన్స్ ఈలలు గోలతో దద్దరిల్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -