Sunday, May 11, 2025
- Advertisement -

పదహారేళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్స్ వీరే!

- Advertisement -
beauties who turned as heroines at very young age

టాలీవుడ్ లో తమకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ హీరోలతో నటించి.. తిరుగులేని విజయాలను వెనకేసుకున్నారు. మీకు తెలుసా ? చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన ముద్దుగుమ్మలెవరో ?

వయసుతో సంబంధం లేకుండా.. నటనపై ఉన్న ఆసక్తి, టాలెంట్ తోనే ఇండస్ట్రీలో విజయాలు అందుకున్నారు. తెలుగులో ఇప్పుడు తమకంటూ.. ఓ ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలంతా.. చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 15, 16 ఏళ్లలోనే.. రంగుల ప్రపంచంలో తారలుగా వెలిగిపోయారు. మరి అలాంటి యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ ఎవరో మీరే చూడండి..

* మిల్కీ బ్యూటీగా.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా. ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ పాలబుగ్గల సౌందర్యం కూడా 15ఏళ్లకే శ్రీ సినిమాతో మంచు మనోజ్ తో జోడిగా కెమెరా ముందుకు వచ్చింది.

* 2002లో నీ తోడు కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది చార్మీ. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మ వయసు 15 ఏళ్లు.

* 2007లో దేశముదురు సినిమాతో.. టీటౌన్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి హన్సిక. తన అందంతో యూత్ ని తెగ ఆకట్టుకున్న ఈ చార్మింగ్ బ్యూటి.. 16 ఏళ్లకు ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

* గాయకుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రియ శర్మ.. వయసు 17ఏళ్లు.

* కొత్తబంగారు లోకం సినిమాతో.. రంగులప్రపంచంలోకి అడుగుపెట్టిన శ్వేత బసు.. 17 ఏళ్లలోనే కెమెరాకు ఫోజులిచ్చింది.

* ఉయ్యాలా జంపాలా సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. చిన్నప్పటి నుంచి చిన్నారి పెళ్లికూతురు సినిమాతో.. ఆన్ స్క్రీన్ తో అనుబంధం ఉన్న ఈ బ్యూటి.. 16 ఏళ్లకే.. టీటౌన్ లో అడుగుపెట్టింది.

* కళ్లతోనే యువకుల గుండెల్లో క్రేజ్ సంపాదించిన నందిత..నీకు నాకు డాష్ డాష్ సినిమాతో 2012లో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఫస్ట్ సినిమాలో నటించేటప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు 17ఏళ్లు.

Related

  1. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!
  2. రొమాన్స్ లో ఆ హీరో చాలా బిజీ..
  3. హీరోయిన్ తో ఎఫైర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన అల్లరి నరేష్!
  4. మోజు పడి.. స్టార్ హీరోతో జంప్‌ అయిన హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -