Thursday, May 9, 2024
- Advertisement -

మోజు పడి.. స్టార్ హీరోతో జంప్‌ అయిన హీరోయిన్!

- Advertisement -
heroine and Hrithik Roshan jump to us for holiday trip

ఓ స్టార్ హీరో తో ఆ హీరోయిన్ కి బాగా పరిచయం ఉంది.. దాంతో ఆ స్టార్ హీరోతో హీరోయిన్ విదేశాల‌కు జంప్ అయ్యిందన్న వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకి ఆ హీరో ఎవరు…? ఆ హీరోయిన్ ఎవరు..? ఏంటి ఆ సంగతి.. ఇప్పుడు చూద్దాం… బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ఓ అమ్మాయితో విదేశాల‌కు సీక్రెట్‌గా చెక్కేశాడ‌ట‌.

ఈ విష‌యం బాలీవుడ్ లో లీక్ అవ్వ‌డంతో మీడియా ఆ అమ్మాయి ఎవ‌రా ? అని ఆరాలు తీసి పేరాలు రాసే ప‌నిలో ప‌డింది. హృతిక్ రోష‌న్ త‌న మాజీ వైఫ్ సుజానేతో విడాకుల తర్వాత బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా ఎపిసోడ్‌లో కాంట్ర‌వ‌ర్సీగా మారాడు. ఆ త‌ర్వాత హృతిక్ చాలా వ‌ర‌కు కామ్ అయిపోయాడు. హృతిక్‌-పూజా హెగ్డే కాంబోలో వ‌చ్చిన ‘మెహంజదారో’ ఆశించిన పలితం ఇవ్వకపోయినా.. ‘కాబిల్’ చిత్రంతో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా హృతిక్ రోష‌న్ హృతిక్ ఓ అమ్మాయిని వెంట‌నేసుకుని సీక్రెట్‌గా ఫారిన్ ట్రిప్‌కు చెక్కేశాడ‌ట‌.

ఎప్పుడు పర్సనల్ టీమ్ ని కూడా హాలీడే ట్రిప్ కి తీసుకెళ్లే హృతిక్ ఈసారి తీసుకెళ్లకపోవడంతో హృతిక్ వెంట వెళ్లిన అమ్మాయి ? ఎవ‌రా అని బాలీవుడ్ మొత్తం ఆరా తీస్తోంది. అసలు విషయం ఏంటంటే.. హృతిక్‌తో పాటు ఫారిన్‌కు సీక్రెట్‌గా చెక్కేసిన అమ్మాయి  ఓ హీరోయిన్ కం బ‌డా బిజినెస్‌మేన్ కూతురు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హృతిక్‌పై మోజుతోనే ఆమె అత‌డితో ఫారిన్ చెక్కేసిన‌ట్టు అనుకుంటున్నారు.

Related

  1. కీర్తి సురేష్ వెనుక టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరంటే?
  2. టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్
  3. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  4. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -