- Advertisement -

భర్త చేసిన పనికి భూమిక ఎలాంటి పని చేసిందో తెలుసా..?

- Advertisement -

యువకుడు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భూమిక.. ఖుషితో బ్లాక్ బస్ట్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఒక్కడ మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత చిరంజీవి,నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని.. సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం భూమిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించబోతుంది. నాని MCA మూవీలో నానికి వదిన గా భూమిక నటించబొతుందనే విషయమ్ తెలిసిందే. ఇక యోగా ట్రెయినర్ భరత్ ఠాకూర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది భూమిక. ఇప్పుడు వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే భర్త చేసిన కొన్ని పనుల వల్ల.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినదట భూమిక. అందుకే మళ్లీ నటన పై ఆసక్తి చూపిస్తోంది. వేరే మార్గం లేకపోవడంతో సహాయనటి పాత్రలకు కూడా ఓకే చెప్తుందని వార్తలు వస్తున్నాయి.

తన భర్త..మరొకరితో అక్రమ సంభందం పెట్టుకోవడం ,ఓ సినిమాను భూమికతో నిర్మింప చెయ్యడం వలన అప్పులు పెరిగిపోయాయట.అంతేకాక భూమికకు మానసికంగా కూడా ప్రశాంతత లేదని ,అందుకే తన దృష్టిని సినిమాల వైపు మరల్చిందని అంటున్నారు. ఇక భరత్ ఇప్పటికి ఆమెను డబ్బు కోసం వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైన నాని మూవీ ద్వారా భూమికకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని పలువురు అభిప్రాయం పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -