Tuesday, May 7, 2024
- Advertisement -

తాగి.. ఊగి.. ప్రియుడిని ఆగమాగం చేసి!

- Advertisement -

ఎక్స్ పోజింగ్ తో మొదలు పెట్టి.. జాన్ అబ్రహాంతో హాట్ హాట్ లాంగ్ లవ్ స్టోరీ వరకూ.. బీ టౌన్ బ్యూటీ బిపాసా బసు ఏం చేసినా సంచలనమే. జాన్ తో విడిపోయాక కూడా బిపాసా అదే టెంపోను మెయింటైన్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది. కొత్త లవర్.. కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి ఓ రెస్టారెంట్ లో ఆమె చేసిన రచ్చ.. ఇప్పుడు బాలీవుడ్ లో అందరినోటా వినిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య కరణ్ తో కలిసి బిపాసా ఓ రెస్టారెంట్ కు వెళ్లిందట. మామూలుగానే కాస్త కరణ్ తో కలిసి ‘కాస్త” పుచ్చుకుందట. అది కాస్త ఎక్కువై నోటికొచ్చినట్టూ వాగిందట. ఆఖరికి కరణ్ సీన్ లోకి ఎంటరై.. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినా.. బిపాసా మాత్రం ఎక్కడా తగ్గలేదట.

చేసేదేం లేక.. అక్కడి నుంచి బిపాసాను కరణ్ బలవంతంగా తీసుకెళ్లాడని చూసినవాళ్లంతా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్నవాళ్లంతా.. బిపాసా ఇంత పని చేసిందా అని ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -