Sunday, May 19, 2024
- Advertisement -

బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలవడం ఖాయం అయ్యింది!

- Advertisement -

ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా మహేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేసింది, ఎంతలా అంటే ఓవర్సీస్ లో కింగ్ అక్కడ ఆల్ టైం బిలో యావరేజ్ కలెక్షన్స్ ని మాత్రమే కలెక్ట్ చేసే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఇక్కడ సినిమాలు హిట్ అయిన ఫ్లాఫ్ అయినా ఓవర్సీస్ లో ఎప్పుడూ తన సినిమాలతో హిట్ కొట్టిన చరిత్ర ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే చెల్లుతుంది టాలీవుడ్ లో.

ఇది 1 నేనొక్కడినే-ఆగడు లాంటి సినిమాలు నిజం చేశాయి, ఆ ధైర్యంతోనే ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం సినిమాకు ఏకంగా 15 కోట్లవరకు అమ్మారని టాక్. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వడానికే సింపుల్ గా 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో తొలి వీకెండ్ లో కిందా మీదా పడి 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది.

మహేష్ సినిమాలు మొదటి రోజుకి ముందు ప్రీమియర్ షో అండ్ ఫస్ట్ డేతో కలిపే 1 మిలియన్ దాటడం ఇదివరకు జరిగింది. కానీ మొదటిసారిగా వీకెండ్ మొత్తం పూర్తి అయ్యాక కానీ 1 మిలియన్ అందుకొని ఈ సినిమా టోటల్ రన్ లో 1.3 నుండి 1.5 కలెక్ట్ చేస్తే ఎక్కువ అంటున్నారు. దాంతో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలవడం ఖాయం అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -