Thursday, May 9, 2024
- Advertisement -

పాదయాత్రలో జగన్ వేసుకున్న షూ ధర తెలుస్తే కచ్చితంగా షాక్ అవుతారు

- Advertisement -

ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎం చేసిన అది ఒక సంచలనమే. ఆయన చేసే ప్రతి పనిలో ఒక కొత్తదనం ఉంటుందని చెప్తుంటారు. అయితే ఈ నెల 6వ తేదీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి బయలుదేరారు. అయితే ఇందులో కొత్తేమి లేదు కానీ.. పాదయాత్రలో జగన్ వాడుతున్న షూ గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి రోజు జగన్ సాదాసీదా చెప్పులతో నడిచారు. రెండవ రోజు ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూలను వేసుకున్నారు. ఈ షూ ధర తెలుస్తే షాక్ అవ్వాల్సిందే. దీని ఖరీదు రూ. 60 వేలు. ప్రత్యేకంగా జగన్ కోసమే ఈ షూను తయారుచేయించారట. ఈ షూ స్పెషాలిటీ ఏంటంటే ఈ షూతో పాదయాత్ర చేస్తే పాదాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు పాదానికి, మడమకు మొత్తంగా కాలికి రక్తప్రసరణ సరిగ్గా చేసే విధంగా షూ డిజైన్ చేయబడింది. ఈ షూ ఎంత దూరం నడిచిన ఇబ్బంది ఉండదట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -