Friday, May 17, 2024
- Advertisement -

షాకింగ్ సీక్రెట్ : కెల్విన్ తో ప్రేమ.. గోవాలో ఆ పని కూడా..?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు డ్రగ్స్ కేసు లో ఇరుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో ముఖ్య వ్యక్తి అయిన కెల్విన్ ద్వారా.. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు లీక్ కావడంతో.. వారుకి సిట్ అధికారులు నోటీసులు పంపారు. అందులో భాగంగా నోటీసులు పంపిన వారిని సిట్ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, తరుణ్, నవదీప్, చార్మి, ఇప్పుడు ముమైత్ ఖాన్ ను విచారిస్తున్నారు.

అయితే నిన్న డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఛార్మి.. అధికారులే షాక్ అయ్యేలా కొన్ని నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఛార్మి ఫోన్‌లో డ్రగ్స్ సూత్రధారి కెల్విన్ పేరును దాదా అని ఆమె సేవ్ చేసుకున్నట్లు సిట్ అధికారులు కనిపెట్టారు. అంతేకాకుండా వందకుపైగా ఫోటోలను కెల్విన్‌తో ఛార్మి తీసుకున్నట్లు కూడా అధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దాంతో అసలు విషయంను చార్మి సిట్ కు చెప్పినట్లు సమాచారం.

డ్రగ్స్ వాడే టైంలో కెల్విన్ తో కొన్ని రోజులు ప్రేమాలాపన సాగించినట్లు చెబుతోంది. స్టార్టింగ్ లో స్నేహితులుగా ఉన్నామని.. ఆ తర్వాత లవ్ చేసుకున్నామని.. గోవాకు వెళ్ళినప్పుడు కెల్విన్‌తో డేటింగ్‌‍లో పాల్గొనన్నానని ఛార్మి సిట్ అధికారుల ముందు అసలు విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని విన్న సిట్ అధికార్లు షాక్ అయ్యారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -