చిరు చిన్న కూతురు మళ్ళీ విడాకులు..?

- Advertisement -

మెగా ఫ్యామిలీ అంటే మనకు రెండే గుర్తొస్తాయి ఒకటి మెగాస్టార్ ఇంకోటి మెగా ఫ్యాన్స్ .తమ ప్రియతమ హీరో గురించి దేనికైనా వెనుకాడని ఫ్యాన్స్ ఉన్నారంటేనే అర్ధం చేస్కోవచ్చు మెగాస్టార్ ఏ లెవెల్ స్టార్ అనేది .అటువంటి మెగాస్టార్ కి కూడా మాములు మనుషుల కష్టాలు తప్పేటట్లు లేవు .సినిమాలో హీరో దేవుడేమో కానీ నిజజీవితంలో ఎంతటి వారైన మనుషులే కదా .దుఖం ,ఆనందం లాంటి భావోద్వేగాలు అందరికీ కలగాల్సిందే.యెవరూ వాటికి అతీతులు కాదు .తన జీవితంలో ఒకసారి విషాదాన్ని మిగిల్చిన తన చిన్న కూతురు శ్రీజ ,ఇంకోసారి అదే చేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉంది .

శ్రీజ ప్రేమించి పెల్లిచేస్కున్న కొన్ని సంవత్సరాలకే మొదటి భర్త నుంచి విడిపోయి, కళ్యాణ్ దేవ్ ని పెల్లిచేస్కున్న సంగతి అందరికీ తెలిసిందే .కళ్యాణ్ దేవ్ తొ వివాహం పెద్దలు కుదిర్చినదే .కానీ అదికూడా కలిసిరానట్టుగానే కనపడుతుంది .ఇటీవల శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరు చివర కళ్యాణ్ తీసేసి కొణిదెల అని పెట్టుకుంది .దీనికి అంత కంగారు పడాల్సిన విషయం ఏంటి అనుకుంటున్నారా ? సమంతా కూడా విడిపోడానికి కి ముందు ఇదే చేసింది.ఇపుడు శ్రీజ కూడా విడిపోడానికి దగ్గర పడిందని అందరూ అనుకుంటున్నారు.దీని పై ఇంకా మెగాస్టార్ నోరు విప్పలేదు .ఇటీవల కాలం లో మెగస్టార్ కాస్త జోరు మీద ఉన్న విషయం తెలిసిందే .ఆచార్య రిలీస్ కు దగ్గరపడింది ,మెహెర్ రమేష్ బోలా శంకర్ కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .నటనలోనే కాకుండా ఆయిన ఇంకా వేరే విషయాల్లో కూడా బిజీగా ఉన్నారు .

- Advertisement -

గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ప్రశ్న వేదిస్తూ ఉంది. అదే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరని .దర్శకరత్న దాసరి నారాయణ గారి తర్వాత ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది .అందరూ చిరంజీవిగారిని ఆ చోటు బర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.అయితే అయన మాత్రం తను ‘పెద్దగా’ఉండలేనని కాకపోతే ఇండస్ట్రీ కి అవసరం ఒచ్చినపుడు అండగా ఉంటానని మీడియా కు తెలియజేసారు.ఇది జరిగిన కొద్ది రోజులకే ఇండస్ట్రీ పెద్దగా మారి , అయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి థియేటర్ల టికెట్ ఇష్యూ పై చర్చించారు .ఇలా తనకు ఇష్టం లేకపోయినా పెద్దరికాన్ని చేయాల్సిన పరిస్తితులలో అయన చిక్కుకుపోతున్నారు.ఇలాంటి ఎన్నో ఇబ్బందుల మద్య శ్రీజ తేబోయే కబురు మెగాస్టార్ కి ఎలాంటి చేదు అనుభూతి మిగులుస్తుందో వేచి చూడాలి .

కత్రినా కావాలా? కరీనా కావాలా?

రూట్ మార్చిన నారప్ప

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -