Tuesday, May 14, 2024
- Advertisement -

40 ఏళ్ళ హీరోయిన్ బట్టలు ఇప్పుతా అంటోంది

- Advertisement -

ముప్పై సంవత్సరాల వయసు రాగానే ఛాన్స్ లు తగ్గిపోతాయి హీరోయిన్ లకి. కానీ బాలీవుడ్ లో ఆశ్చర్యకరంగా ముప్పై ఐదు దాటినా హీరోయిన్ లు రాజ్యం ఏలుతూ ఉన్నారు. అందులో కొందరు యాక్షన్ తో ఆదరగోడుతూ ఉంటే మరి కొందరు మాత్రం అందాలతో రెచ్చగొడుతున్నారు.

అలాంటి హీరోయిన్ లలో రెండవ కోవకి చెందిన హీరోయిన్ చిత్రంగత సింగ్ . 40 ఏళ్ళ వయసు దాటుతోంది కానీ చూస్తే మాత్రం ముప్పయి కి దగ్గరగా ఉంటుంది. ఆమె ఫిగర్ మైంటైన్ చెయ్యడం కూడా అలాగే ఉంటుంది మరి. 14 ఏళ్ళ కొడుకు కూడా ఆమెతో ఉండగా ఈ మధ్యనే భర్తతో విడిపోయి సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేస్తోంది.

కాగా ఇలా ఐటమ్ సాంగ్స్ చేసి చేసి బోర్ కొట్టేసిందని చెబుతూ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు మంచి స్క్రిప్ట్ వస్తే ఎలా నటించడానికైన నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కావాలంటే న్యూడ్ గానైనా నటించే బోల్డ్ నెస్ నాలో ఉందని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. మరి 40 ఏళ్ల ఈ బోల్డ్ సుందరిని మెప్పించే ఆ స్క్రిప్ట్ ఎవరు తెస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -