Thursday, May 16, 2024
- Advertisement -

” సెక్స్ చేసుకుంటాం చట్టం చెయ్యండి “

- Advertisement -

మాటలు చెప్పడం, హామీలు ఇవ్వడం వాటిని ఓటు బ్యాంకుగా మలచుకోవడం రాజకీయ పార్టీలకి కొత్తేమీ కాదు. ఇచ్చిన హామీలు అత్యంత తక్కువ కాలంలోనే మరచిపోవడం రాజకీయ నాయకులకి పెట్టింది పేరు. తాజాగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల నగారా మోగడం తో సెక్స్ వర్కర్ లు వినూత్నంగా ఆందోళన కి దిగారు.

రాజకీయ పార్టీలు అన్నీ హామీలు ఇవ్వడం వాటిని అమలు చెయ్యకపోవడం మీద విరక్తి చెందిన వీరు, సరైన ఎన్నికల సమయం లో గళం విప్పారు. పశ్చిమబెంగాల్ లోని 1.5లక్షల మంది సెక్స్ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించనున్నట్లు ప్రకటించారు.

సెక్స్ వర్కర్ల వృత్తిని చట్టబద్ధం చేయటం.. కార్మిక చట్టాల్ని వర్తించేలా చేయటం.. వృద్ధులకు పింఛన్ల సౌకర్యం ఇవ్వటం లాంటి తమ డిమాండ్లపై స్పందించాలంటూ రాజకీయ పార్టీలన్నింటికి లేఖలు రాస్తామని  అఖిల భారత సెక్స్ వర్కర్ల నెట్ వర్క్ కు అధ్యక్షురాలిగా ఉన్న భారతీ డే చెబుతున్నారు. మరి.. వారి డిమాండ్ల విషయంలో రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -