Saturday, May 4, 2024
- Advertisement -

బాలకృష్ణ ఫాన్స్ కి ఎన్టీఆర్ మీద పిచ్చ కోపం గా ఉంది !

- Advertisement -

2015 సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ – వెంకటేష్ లు గోపాలా గోపాలా అంటూ వచ్చి సందడి చేసి వెళ్ళిపోయారు కానీ 2016 సంక్రాంతి మాత్రం సైలెంట్ గా ఉండేలా కనపడ్డం లేదు. ఈ సంక్రాంతి కి వేరే హీరోల సంగతి పక్కన పెట్టి తమలో తామే పోటీ పడుతున్నారు ఎన్టీఆర్ – బాలకృష్ణ లు. నందమూరి హీరోలు ఇలా సంక్రాంతి పండగ కోసం కొట్టుకోవడం ఇదే మొదటి సారి. 

బాలకృష్ణ సంక్రాంతి విడుదల లో చాలా హిట్ సినిమాలు సాధించారు కానీ ఈ సంక్రాంతికి మాత్రం బాలయ్య – ఎన్టీఆర్ ల మధ్య తీవ్ర పోటీ ఉండబోతోంది. ఇప్పటికే 13 జనవరి న వచ్చేస్తా అని ఎన్టీఆర్ ప్రకటించగా బాలకృష్ణ మాత్రం మూడు నెలల క్రితమే 14 కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు

మరి ఆ డేట్ మారుస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది. కనీసం అభిమానులకోసమైనా డేట్ మార్చాలి అని కోరుకుంటున్నారు అందరూ. ఇలా ఇద్దరు నందమూరి హీరోలు కొట్టుకోవడం అనేది ఫాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. 

సినిమాల విడుదల సందర్భంగా గొడవలు కూడా చెలరేగొచ్చు. కాబట్టి పోటీకి దిగితే దిగారు కానీ.. కొంచెం కమ్యూనికేట్ చేసుకుని అభిమానులకూ ఓ మెసేజ్ అందేలా చూస్తే బెటర్. ఎన్టీఆర్ ఈ రకంగా 8 జనవరి అని డేట్ ఇచ్చి తరవాత 13 కి మార్చి బాబాయ్ కంటే ఒక్క రోజు ముందు ఒచ్చి భారీ పోటీని ఇస్తుంట్ బాలయ్య సీనియర్ ఫాన్స్ ఎన్టీఆర్ మీద పిచ్చ కోపంగా ఉన్నారు అని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -