Wednesday, May 15, 2024
- Advertisement -

ఆన్ స్క్రీన్లోనే కాదు…. ఆఫ్ స్క్రీన్ మీద కూడానా…

- Advertisement -

రానా ,ప్రభాస్ ల మధ్య పోటీ …మరీ ఎక్కువైపోతోంది.బాహుబలికి ముందు ఎంతో సరదాగా ఒకరినొకరు బావ బావ అంటూ పిలుచుకున్న రానా,ప్రభాస్ లిద్దరూ…..

ఇపుడు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు.కేవ‌లం క్రెడిట్ అంతా రానాకు వ‌చ్చేస్తోంద‌ని ప్ర‌మోష‌న్లో త‌న‌ని ఇన్ వాల్వ్ చేయ‌లేద‌ని ప్ర‌భాస్ ఫీల‌య్యాడు.ఫీల‌యిన‌వాడు అక్క‌డితో ఊరుకోకుండా… జ‌క్క‌న్న‌తో సైతం త‌న గోడు వెల్ల బోసుకున్నాడు.

సెకండ్ పార్ట్ లో సీన్ ఉంటుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ… క‌థా ప‌రంగా పార్ట్ 2 లో అనుష్క తెగువ‌,ర‌మ్య‌కృష్ణ చాణ‌క్యం,రానా క‌న్నింగ్ నెస్ ,క‌ట్ట‌ప్ప సేవాగుణమే…. సినిమాలో క‌నిపించ‌బోతున్నాయి.అలాంటి స‌మ‌యంలో ప్ర‌భాస్ కు సెకండ్ం పార్ట్ లో సినిమా ఏముంటుంది.ఒక వేల ఉన్నా ఫైట్స్ లో రెండు మూడు క్లోజ్ షాట్స్ మాత్ర‌మే ఉంటాయి.అందుకు రానా,ప్ర‌భాస్ లిద్ద‌రికీ కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -