Tuesday, May 21, 2024
- Advertisement -

పూనమ్ వీడియే ఇస్తే కోట్ల రూపాయల ఆఫర్

- Advertisement -

తెలుగు మీడియా రంగంలో కత్తి మహేష్ ఇప్పుడో సెన్సేషన్.ఒక పక్క పవన్ మీద విమర్శలు చేస్తూ పూనం కౌర్ ను కూడా తన కత్తి పోట్లు కు బలి చేస్తున్నాడు. పూనం కౌర్ మీద ఆరు ప్రశ్నలు సంధించినాడు. అయితే ఈ విమర్శలు ఎప్పుడు సద్దిమణిగి పోతాయో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. అయితే పవన్ వచ్చి స్పందిస్తే ఈ వివాదాలకు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుందని అందరు భావిస్తున్నారు. అలాగే ఈ విషయం లోకి ఇప్పుడు పూనం కౌర్ వచ్చేసరికి వివాదం కాస్త పెద్దది అయ్యింది.

కత్తి మహేష్ పూనం కౌర్ ను కూడా వదిలి పెట్టకుండా ఒక ఆట ఆడుకున్నాడు. పూనం కౌర్ కు సంభందిచిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. దీనితో పవన్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది . పొలిటికల్ గా పవన్ కు అంతో ఇంతో ఎఫెక్ట్ చూపిస్తుందని అందరు అభి ప్రాయ పడుతున్నారు. అయితే నిజంగా కత్తి మహేష్ దగ్గర ఆ సాక్ష్యాలు, వాటికి సంభిందించిన వీడియోస్ ఉన్నాయా అని అందరు అనుకుంటున్నారు. అయితే ఆదివారం జరిగిన ఓ టీవి ఇంటర్వ్యూ లో ఎంతో కచ్చితంగా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అలా చూపించలేని పక్షం లో తను లీగల్ గా ఎటువంటి శిక్ష కైనా రెడీ అని ఘంటా పథంగా చెబుతున్నాడు.

అయితే నిజంగా అటువంటి సాక్ష్యాలు బయట పెడితే మాత్రం ఇటు పూనం కౌర్ కు మరియు అటు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తి కరమైనా న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఒక ప్రముఖ ఛానెల్ ఆ వీడియో స్ ని తమకు ఇస్తే భారీగానే ముట్ట చెబుతామని అన్నదని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా ఆ వీడియోస్ టీ ఆర్ పి రేటింగ్స్ ను పెంచేవే. అయితే అందరు ఆ ఛానల్ ఎదో కాదు అనుకుంటున్నారు. అయితే ఆ ఏదో ఛానల్ మనకు తెలిసిన అలజడి సృష్టించే ఛానలే. ఎపుడూ వివాదాన్ని ఓ సరుకుగా చూపి భలే మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటుంది.ఇపుడు మీకు భాగానే అర్ధమై ఉంటుంది. ఆ ఛానల్ ఏదో.ఇంతకీ పూనమ్ వీడియో భయటపెడితే ఆ సదరు ఛానల్ ఇస్తానని చెప్పిన అమౌంట్ ఎంతో తెలుసా.. అక్షరాల కోట్ల రూపాయల్లో ఉందని తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -