Thursday, March 28, 2024
- Advertisement -

ఒకే సారి ముగ్గురితో డేటింగ్ చేస్తున్న హీరోయిన్

- Advertisement -

దీపిక పదుకొనే కి ఎంత మంచి నటి అని పేరు ఉందో అన్నే విమర్శలు కూడా ఒస్తూ ఉంటాయ్. క్లివేజ్ షో లతో కాసేపూ , బాయ్ ఫ్రెండ్ ల విషయం లో కాసేపూ ఆమె రచ్చకి ఎక్కుతూ ఉంటుంది. ఆ మధ్య సెక్స్ విషయం లో అంతా నా ఇష్టం అంటూ ప్రకటన చేసిన ఈ భామ మళ్ళీ ఇప్పుడు విమర్సల జడివాన కురిపిస్తోంది.

భాజీరావ్ మస్తానీ సినిమా తో ఆమె అద్భుతమైన నటన ని బయట పెట్టిన దీపిక ఇప్పుడు హాలీవుడ్ సినిమా కోసం బెడ్ రూమ్ సీన్ లు ఇరగ దీస్తోంది. హాలీవుడ్ హీరో విన్ డీజిల్ తో హాట్ హాట్ సీన్ లు చేస్తూ అతనితోనే డేటింగ్ చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.

ఇప్పుడు ఈమె బీ టౌన్ లోనే కాక హాలీవుడ్ లో కూడా సూపర్ టాపిక్ అయ్యింది. టెన్నీస్ ప్లేయర్ జ్యకోవిచ్ తో కూడా ఆమె యమా క్లోజ్ గా ఉంటోంది అనీ . రణవీర్ తో పాటుగా ఇంకా ఇద్దరు వ్యక్తులతో ఆమె ఒకే సారి డేటింగ్ చేస్తోంది అంటున్నారు . చూడాలి ఇందులో నిజాలు ఎన్ని ఉన్నాయో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -