Tuesday, May 14, 2024
- Advertisement -

దీప్తి సునైనా బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలిస్తే షాకే?

- Advertisement -

తెలుగు సినిమాలోని పాట‌ల‌ను,వీడియోస్‌ను ద‌మ్‌స్మాష్ చేస్తు సోష‌ల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునైనా.సోష‌ల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను చూసే బిగ్‌బాస్‌లోకి దీప్తి సునైనాను తీసుకున్నారు.మొద‌టి వారంలో దీప్తి ఎలిమినేష‌న్‌లో ఉండ‌గా ఆమెకు మ‌ద్ద‌తుగా ల‌క్ష‌ల్లో ఓట్లు రావడం చూసి బిగ్‌బాస్ యాంక‌ర్ న్యాచుర‌ల్ స్టార్ నాని ఆశ్చ‌ర్య‌పోయారు.అంత‌లా ఆమెకు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది.అయితే తాజ‌గా దీప్తి సునైనా గురించి ఓ వార్త విన‌బ‌డుతుంది.ఆమెకు బ‌య‌ట ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్న‌డని స‌మచారం.వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని కొన్ని వెబ్‌సైట్ల‌లో వార్త‌లు వెలువ‌డ్డాయి.అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలిస్తే అంద‌రు షాక్ అవుతారు.

హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమారుడితో దీప్తి సునైనా స‌న్నిహితంగా ఉంటోంద‌ని,వీరు ప్రేమ‌లో ఉన్నార‌ని,త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్తలు విన‌బ‌డుతున్నాయి.ప్ర‌స్తుతం బిగ్‌బాస్ హోస్‌లో దీప్తి సునైనా త‌నీష్‌తో చాలా క్లోజ్‌గా ఉంటుంది.కొంద‌రు వీరు ల‌వ్ ఉన్నార‌ని అంటున్నారు.ఇది కేవ‌లం గేమ్ అని అంటున్నారు ఆమె స‌న్నిహితులు.దీప్తి సునైనా బిగ్‌బాస్ నుండి బ‌య‌టికి రాగానే వీరి మ్యారేజ్‌పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటారని తెలుస్తుంది.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -