సినీ పరిశ్రమని.. తెలుగు రాజకీయల్ని షాక్ చేసిన ప్రశ్న రోజా బ్లూ ఫిల్మ్ లో నటించారా?. ఇదే సంగతిన్ని అడిగింది ఎవరో కాదు.. తెలుగులో ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారితమయ్యే కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్న. సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన ఈ ప్రశ్న.. ఆ యాంకర్ అడిగిన తర్వాత పబ్లిక్ టాపిక్ గా మారిపోయింది. అయుతే కొన్ని లక్షలమంది ఆ ప్రోగ్రాం ని చూస్తున్నా టైంలో మరింత డేర్ చేసి మీరు బ్లూ ఫిల్మ్ చేశారా అంటూ రోజాని ఆ యాంకర్ అడిగిన ప్రశ్న వెనుక బలమైన కారణాలు లేకపోలేదు.
గతంలో టీడీపీ నాయకురాలు పీతల సుజాత బహిరంగా రోజా గురించి తన సీడీ గురించి చాలా సందర్భాలలో ఈ విషయం గురించి పదే పదే మాట్లాడటం ఇందుకు కారణాలు అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఈ ప్రశ్నకు అదే షో లో రోజా సమాధానం ఇచ్చిన కుడా ఈ గొడవ మరోసారి వేలుగుచుడటం గమనార్హం. అయితే రోజా ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్న ఎదురవుతునే ఉంది. దాంతో బాగా విసిగిపోయిన రోజా తాజాగా దానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయలను లీక్ చేసిందట.
{loadmodule mod_custom,Side Ad 1}
పదే పదే ఈ ప్రశ్న బయటకు రావడం వెనక అసలు కారణం టీడీపీ పార్టీ నాయకులే అనేది రోజా వాదనగా వినిపిస్తోంది. కొంతమంది నాయకులు కావలని తనపై కక్ష కట్టి ఓ పనికిరాని వీడియోని క్రియేట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో వదిలారని అంటోందట. ఇప్పుడు ఆ వీడియోని చూపించి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా తన పరువు తీస్తున్నారని రోజా తన సన్నిహితుల దగ్గరా వాపోతున్నట్లు తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}Z4Kj4f-rM9E{/youtube}
Related